Latest News In Telugu KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్! ఏపీలో జగన్ విజయం, తెలంగాణలో బీఆర్ఎస్ కు అత్యధిక ఎంపీ సీట్లు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నల్గొండలో ఒక్కసీటుకే పరిమితమవుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉందన్నారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఈ జిల్లాల్లో జగన్, చంద్రబాబు చివరి ప్రచారం.. ఎక్కడెక్కడంటే? ఏపీలో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చిత్తూరు, నంద్యాలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. వైఎస్ జగన్ పల్నాడు, ఏలూరు జిల్లా, కాకినాడలో ప్రచారం చేయనున్నారు. జేపీ నడ్డా సైతం తిరుపతిలో కూటమి నేతలతో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : జగన్ అనే మాయాగాడ్ని నమ్మోద్దు: చంద్రబాబు! ఎన్నికల ముందు వచ్చిన జగన్ అనే మాయగాడ్ని ..నమ్మోద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. నా జీవితంలో ఇంత అరచాకపాలన నేను చూడలేదని బాబు పేర్కొన్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆకాంక్షిస్తారు... YS జగన్ సైకోలా ప్రవర్తించి కట్టడాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunitha : వైఎస్ భారతి నన్ను నరికేస్తుంది.. సునీత సంచలన వ్యాఖ్యలు AP: వివేకాకు జగన్ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని అన్నారు సునీత. సీఎం జగన్ భార్య భారతి.. షర్మిలను లేదా నన్ను నరికేస్తుందో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమైనా జరుగుతుందనే పిల్లలకు వీలునామా రాసిచ్చానని అన్నారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : 40 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు..! కొడుమురులో టీడీపీకి విశేష స్పందన లభిస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయలు, దారుణాల వల్ల ప్రతి ఒక్కరు విసిగిపోయారన్నారు. 40 ఏళ్లుగా కోడుమూరులో టీడీపీ జెండా ఎగరలేదని ఈసారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : జగనన్న.. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పు : షర్మిల సంచలన లేఖ న్యాయ నవ సందేహాలు పేరిట ఏపీ సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. లేఖలో 9 ప్రశ్నలను ప్రస్తావించి.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. జగన్, షర్మిల మధ్య వార్ తారా స్థాయికి చేరుతోంది. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను ఫ్యామిలీ.. జగన్ పై సంచలన ఆరోపణలు! సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : వివేకా చిన్నాన్నకు రెండో పెళ్లి.. పులివెందుల లో జగన్ షాకింగ్ కామెంట్స్- VIDEO ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో జగన్ మాట్లాడుతూ.. వివేకాకు రెండో పెళ్లి జరిగింది.. సంతానం ఉన్నది వాస్తవమన్నారు. అవినాష్ ఏ తప్పూ చేయలేదు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చానన్నారు. By Nikhil 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : వివేకాను చంపింది అవినాష్.. హంతకులకు రక్షగా జగన్ : పులివెందులలో షర్మిల సంచలన కామెంట్స్ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి దారుణంగా చంపిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగన్ అని ఆరోపించారు షర్మిల. ఈ దారుణాలు చూడలేకనే తాను పోటీ చేస్తున్నానన్నారు. పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల జగన్, అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. By Nikhil 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn