Nara Lokesh: సీఐడీ ఆఫీస్ కు నారా లోకేష్.. ఆయనను అడగనున్న పది ప్రశ్నలివే?
టీడీపీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ సీఐడీ ముందు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సీఐడీ అధికారులు అయన్ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే నారా లోకేశ్ ను సీఐడీ ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. ప్రధానంగా పది ప్రశ్నలకు లోకేశ్ ను సీఐడీ అడిగినట్లు తెలుస్తోంది. అవేంటంటే..