Animal OTT: యానిమల్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?
సందీప్ వంగా ,రణ్‌బీర్ .. రష్మిక కాంబోలో వచ్చి రికార్డులు కొల్లగుడుతున్న యానిమల్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే డేట్ ఫిక్స్ అయింది.సంక్రాంతి బరిలో దిగనున్న ఈ మూవీ ఓటిటి ప్రియులను అలరించబోతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-67-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-13-jpg.webp)