Vijayawada: భయం..భయంగా బెజవాడ..రోడెక్కిన అంగన్వాడీలు అరెస్ట్..!!
విజయవాడలో టెన్షన్ వాతవరణం నెలకొంది. ఛలో విజయవాడ కార్యక్రమంకు వెళ్తున్న అంగన్వాడిలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో అంగన్ వాడీ వర్కర్లు గత కొంత కాలంగా ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరు బాట పట్టారు.