Andhra Pradesh: సీఎం జగన్తో కేంద్ర బృందం భేటీ.. తుపాను నష్టంపై చర్చ..
తుపాను కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం.. ఇవాళ సీఎం జగన్తో భేటీ అయ్యింది. తుపాను నష్టంపై చర్చించింది. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి సాయం అందేలా చేస్తామంది.