ఐదు జిల్లాలకు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ వైఎస్ఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధులను విడుదల చేయనున్నారు. 10,511 జంటలకు రూ. 81.64 కోట్ల సాయం అందజేయనున్నారు. ఈ నిధులు నేరుగా వధువుల ఖాతాల్లోనే జమ కానున్నాయి.
రాజకీయ నాయకులు పంచాయితీ.. పోలీసులకు తలనొప్పిగా మారింది. కాకినాడలోని గోకివాడ గ్రామంలో డ్రైనేజీకి పోలీసులు కాపాలాగా ఉన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణే ఇందుకు కారణం.