Harish Rao : అసెంబ్లీలో హరీశ్ నోట గద్దర్, అందెశ్రీ పాట.. వీడియో వైరల్!
కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడని.. గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడన్నారు హరీశ్‌రావు. ఆయన స్వయంగా గద్దర్, అందెశ్రీ పాటలను అసెంబ్లీలో పాడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
/rtv/media/media_files/2025/11/10/new-111-2025-11-10-08-15-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/harish-ro-jpg.webp)