ఆంధ్రప్రదేశ్ Anantapur Road Accident : చివరి శ్వాసలోనూ చేయి వదలని బంధం! తాను విధులకు వెళ్తూ..భార్యను కూడా విధులకు పంపించాలనుకున్న ఆయన మీద ఆ వీధి చిన్న చూపు చూసింది. కొద్ది సేపట్లో చనిపోతానని తెలిసినప్పటికీ కుటుంబం గురించి పిల్లల గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలని భార్యకు చెప్పిన తీరు అక్కడ ఉన్న వారికి కంట తడి పెట్టించింది. By Bhavana 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn