Hyderabad Properties : హైదరాబాద్ లో ఇల్లు కొనడమంటే కష్టమే గురూ.. దేశంలోనే ఎక్కువ ధరలు!
దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు చుక్కలనంటాయి. దాదాపుగా 24% పెరుగుదలతో దేశంలోనే ఇళ్ల ధరల పెరుగుదలతో టాప్ ప్లేస్ లో నిలిచింది హైదరాబాద్. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ANAROCK వెల్లడించింది.