సైబర్ క్రైమ్ పోలీసులకు అనంత శ్రీరామ్ ఫిర్యాదు
తనపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీని వెనుక ఉన్న వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.