Amul in America: అమూల్ దూద్ పీతా హై దునియా! ఇకపై అమెరికాలోనూ..
భారత దేశంలో ఇంటింటికీ పరిచయం ఉన్న అమూల్ మిల్క్ ఇప్పుడు అమెరికా మార్కెట్లోకి దూసుకుపోయింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇప్పుడు అమూల్ పాలను అమెరికాలో మార్కెటింగ్ చేయబోతోంది. అమెరికాలో భారతదేశం నుంచి మొదటిసారిగా ఒక మిల్క్ ప్రోడక్ట్ అడుగుపెట్టబోతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Amul-Milk-Price-Hike.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Amul-in-America-jpg.webp)