HANU- MAN RELEASE: హను- మాన్ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ?
సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం ఆనవాయితీగా వస్తోంది,చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ క్రమంలో హను - మాన్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-14T185706.280-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T221738.631-jpg.webp)