Amrit Bharat Trains: 30 నుంచే అందుబాటులోకి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సమస్తిపూర్ డివిజన్‌కు చెందిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బీహార్‌లోని దానాపూర్ నుండి అయోధ్య మీదుగా న్యూఢిల్లీకి శనివారం ట్రయల్‌గా పంపారు. జనవరి 22న అయోధ్యలోని ప్రభు శ్రీరామ మందిరాన్ని శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.