Amit Shah: ఆదిత్య L-1 మిషన్ సక్సెస్..ఇస్రో బృందానికి అభినందనలు తెలిపిన అమిత్ షా..!!
ఆదిత్య-ఎల్1 మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రో బృందానికి హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు.