Amit Shah's Khammam tour: అమిత్ షా ఖమ్మం పర్యటన ఖరారు.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే!!
ఈ నెల 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నాను. దీనికి సంబంధించి షెడ్యూల్ ఫిక్స్ అయింది. అమిత్ షా.. బీజేపీ ఆదివారం ఖమ్మంలో నిర్వహిస్తున్న ‘రైతు గోస బీజేపీ భరోసా’ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ఇప్పటికే ఖమ్మం సభ మూడు సార్లు వాయిదా పడింది. మరి ఈసారైనా అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదా అని పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నారు.
/rtv/media/media_library/d110fece6c0de15ae642091180adc3462c9ffeccf828b6a453cc5a61a7f2a984.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/amit-shah-4-jpg.webp)