Vangaveeti Ranga: రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమే: వైసీపీ మంత్రి!
రంగాని ఆనాటి టీడీపీ ప్రభుత్వమే చంపేసిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పదవులు శాశ్వతం కాదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం, మాట కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి... అది వేరే విషయం" అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
/rtv/media/media_library/vi/wclF08Jnhxc/hqdefault-758023.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amabti-jpg.webp)