Allu Arjun: తొలి సౌత్ ఇండియన్ హీరోగా బన్నీ రికార్డు.. ఏకంగా 25 మిలియన్ ఫాలోవర్స్..!
టాలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ మరో రికార్డు సృష్టించాడు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఈ విషయాన్ని షేర్ చేసుకున్న బన్నీ తన ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.