Alia Bhat: డబ్బు కోసం నటించాలంటే భయంగా ఉంది..బాలీవుడ్ ముద్దుగుమ్మ!
జాతీయ నటిగా అలియా భట్ రికార్డు సృష్టించింది. ఈ అవార్డను అందుకున్న అతి చిన్న వయస్కురాలు అలియానే. అవార్డును అందుకున్న తరువాత అలియా మాట్లాడుతూ..డబ్బు కోసం నటించాలంటే భయంగా ఉందని పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/raha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/aliya-jpg.webp)