Air India: వారం రోజులు విమానాలు రద్దు.. కారణమిదే..
హాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాలను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
హాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాలను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఎయిరిండియా, విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిరిండియా విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. తన విమానాయన వ్యాపారాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపునకు ఇది పెద్ద అడుగుగా చెప్పవచ్చు.