AP POLITICS:సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం VS మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం,మంత్రి పెద్దిరెడ్డి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఆదిమూలం ఉద్ధేశ్యపూర్వకంగానే మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేశారని, ఆదిమూలం మాటలను వైసిపి శ్రేణులు ఖండిస్తోందని సత్యవేడు సింగిల్ విండో ఛైర్మేన్ నిరంజన్ రెడ్డి పేర్కోన్నారు.
/rtv/media/media_library/vi/YLJq0_4x3yE/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-30T190056.809-jpg.webp)