Adikesava: మెగా హీరో సినిమా వాయిదా..కారణం ఇదే..!
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ 'ఆదికేశవ'. నవంబర్ 10న విడుదల కావాల్సిన ఈ మూవీకి స్మాల్ బ్రేక్ పడింది. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోన్న నేపథ్యంలో 'ఆదికేశవ' సినిమాని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు.