Pawan Kalyan : శివరాత్రి స్పెషల్ వీడియో... ఉపవాసం, జాగరణ చేసిన పవన్ పిల్లలు.. వీడియో వైరల్!
తాజాగా శివరాత్రి సందర్భంగా రేణు దేశాయ్ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో అకిరా ,ఆద్య ఇద్దరు కూడా రాత్రంతా యోగా ముద్రలో కూర్చుని సద్గురు లైవ్ ని చూస్తు ఓం నమఃశివాయ అంటూ శివయ్య నామ స్మరణ చేశారని, వారు రోజంతా ఉపవాసం ఉన్నట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/akira-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/charan-2-jpg.webp)