Adani-Hindenburg Issue: అడ్డంగా దొరికిన అదానీ గ్రూప్..దందాలన్నీ నిజమే..!!
అదానీ గ్రూపు గుట్టు రట్టయ్యింది. హిండెబర్గ్ రిపోర్టు ఆరోపణలన్నీ అబద్దాలంటూ ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టిన అదానీ గ్రూప్ డొల్లతనాన్ని సెబి బయటపెట్టింది. ఈ దర్యాప్తులో అదానీ గ్రూపు అడ్డంగా దొరికిపోయింది. అదానీ దందాలన్నీ నిజమేనని తేలింది.
/rtv/media/media_library/vi/099A_xU8voI/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ADANI-jpg.webp)