Adani : సుప్రీం రిలీఫ్ ఇవ్వగానే... అదానీకి లక్ష్మీ కటాక్షం..షేర్ మార్కెట్లో రికార్డ్ ర్యాలీ..!!
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో అదానీకి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. దీంతో గ్రూప్ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 14వ స్థానానికి చేరుకున్నాడు.