AC Buying Tips: AC కొనేటప్పుడు ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి.
వేడి తగలగానే, మనమందరం ఏసీ కొనుక్కోవడానికి పరుగెత్తుతాము, కానీ ఒక పొరపాటు వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి, ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.
వేడి తగలగానే, మనమందరం ఏసీ కొనుక్కోవడానికి పరుగెత్తుతాము, కానీ ఒక పొరపాటు వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి, ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.
భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక చాలా మంది ఏసీ ఆన్ చేస్తున్నారు. పగలు, రాత్రి లేకుండా చాలా మంది ఇళ్లల్లో రెగ్యులర్గా ఏసీ రన్ అవుతోంది. అయితే తక్కువ బడ్జెట్ ఉన్న వారు కూడా ఏసీ కొనకుండానే ఎయిర్ కండిషనింగును ఆస్వాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..