Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. 342 పోస్టులకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రిక్రూట్మెంట్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 4తో ముగియనుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కామన్ కేడర్), 66 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), 19 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (లా)తో పాటు ఇతర పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత ఉండి.. అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి.