70th National Film Awards: 'కార్తికేయ 2' నేషనల్ అవార్డు పై హీరో నిఖిల్ రియాక్షన్
'కార్తికేయ 2' చిత్రానికి జాతీయ పురస్కారం వరించడం పై హీరో నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు. నేషనల్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఘన విజయానికి సహకరించిన డైరెక్టర్, నిర్మాతలు, నటీనటులు ప్రేక్షకులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని వీడియోను రిలీజ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-17T152238.479.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-16T171402.201.jpg)