సినిమాతెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణం: సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నటుడుగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సీఎం కొనియాడారు. By BalaMurali Krishna 26 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRRR: జాతీయ అవార్డుల్లోనూ మెరిసిన ఆర్ఆర్ఆర్ : ఆరు అవార్డులు కైవసం 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా మెరిసింది. పలు ప్రతిష్టాత్మక విభాగాల్లో ఈ సినిమా అవార్డులు ఎగరేసుకుపోయింది. ఆస్కార్ బరిలో మెరిసిన ఈ చిత్రానికి, జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు దక్కింది. By Pardha Saradhi 24 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn