Mizoram Results: మిజోరాం ముఖ్యమంత్రి ఓటమి.. జెడ్పీఎం మాసివ్ విక్టరీ..
మిజోరాం ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ అంటే జెడ్పీఎం ఘన విజయం సాధించింది. జెడ్పీఎం గాలిలో ప్రస్తుత మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా ఓటమి పాలయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా జెడ్పీఎం అధినేత లల్దుహోమా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.