IND VS SA : భారత్ క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. కుల్దీప్ రికార్డుకు సెల్యూట్ కొట్టాల్సిందే!
దక్షిణాఫ్రికాపై మూడో టీ20లో ఐదు వికెట్లతో మెరిసిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్యాదవ్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఓవర్సీస్లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రెండుసార్లు ఫైఫర్(ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్లు) తీసిన ఏకైక ఇండియా బౌలర్గా నిలిచాడు కుల్దీప్.