సైంధవ్ లో క్లైమాక్స్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్
ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న విక్టరీ వెంకటేష్ 75 వ సినిమా సైంధవ్. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ ఫైనల్ కాపీలు డెలివరీ చేశామని .. ఇక.. ఈ చిత్రం మీది అంటూ ఆడియన్స్ ను ఉద్దేశించి శైలేష్ పోస్ట్ పెట్టడం జరిగింది.