Latest News In Telugu IPL 2024 Opening Ceremony : గ్రాండ్ గా ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్..స్పెషల్ అట్రాక్షన్ గా రెహమాన్.! ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు బోర్డు సన్నాహాకాలు చేస్తోంది. మార్చి 22న సాయంత్రం 6.30గంటలకు ఈవెంట్ షురూ కానుంది. ఈ ఈవెంట్లో ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. By Bhoomi 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn