Biryani : రూ. 2 లకే నాయుడి గారి కుండ బిర్యానీ..ఎక్కడో తెలుసా!
కేవలం 2 రూపాయలకే హైదరాబాద్ బిర్యానీ అందిస్తామంటుంది నాయుడి గారి కుండ బిర్యానీ. రూ. 2 నోటు ఇస్తే..కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, దిల్‌సుఖ్ నగర్ లలో ఉన్న బ్రాంచీలలో ఈ ఆఫర్ వర్తింస్తుందని యాజమాన్యం తెలిపింది.