Vaa Vaathiyaar First Look: తమిళ స్టార్ హీరో కార్తీ (Hero Karthi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’. కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ పోలీస్ యూనిఫాంలో కనిపిస్తున్న కార్తీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Here is the first look of #NalanKumarasamy’s #VaaVaathiyaar 🔥#வாவாத்தியார்@StudioGreen2 @GnanavelrajaKe @Music_Santhosh @IamKrithiShetty #Rajkiran #Sathyaraj @GMSundar_ @george_dop @VetreKrishnan @KiranDrk #ANLArasu @NehaGnanavel#VaaVaathiyaarFirstLook pic.twitter.com/IxB3GskJ0x
— Karthi (@Karthi_Offl) May 25, 2024
Also Read: Yevam Teaser: వరుస హత్యలు వెనుక మిస్టరీ ఏంటి..? థ్రిల్లింగ్ గా ‘యేవమ్’ టీజర్