Actor Thiruveer : టాలీవుడ్(Tollywood) నటుడు, `మసూద`(Masooda) ఫేమ్ తిరువీర్(Thiruveer) వివాహ బంధం(Marriage Life) లోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 21 ఆదివారం కల్పనారావ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో వీరి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విషయాన్ని తిరువీర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
A new beginning….❤️❤️❤️ pic.twitter.com/ws3NgbprQ2
— Thiruveer (@iamThiruveeR) April 21, 2024
Also Read: Music Shop Murthy: 50 ఏండ్ల వయసులో డీజే అవ్వాలని కోరిక .. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్