TDP EX MLA Sugunamma : టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టో(YCP Manifesto) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ(YCP) ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు యువతకు అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో మొండి చేయి చూపిందని అన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసిన అధికారం కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..!