Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ!
పారిస్ ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/manika.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/srija-1.jpg)