DGP: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.. స్పష్టం చేసిన డీజీపీ
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్లో చిక్సిత పొందుతున్న సంజయ్ దీపక్ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
/rtv/media/media_library/vi/MtU6pTZ6t-s/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-01T125128.872-jpg.webp)