Tenant Trailer: కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టెనంట్’ ఫ్యామిలీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి యుగంధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మీరు ఓ లుక్కేయండి.