Krishnamma: వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ వీడియో ‘దుర్గమ్మ’ పాటను రిలీజ్ చేశారు.
కృష్ణమ్మ నోట దుర్గమ్మ పాట 🌊 🔥
#DurgammaKrishnamma third single out now
▶ https://t.co/Pdz4dfD5bH#Krishnamma GRAND RELEASE ON 𝐌𝐀𝐘 𝟑𝐑𝐃 💥@ActorSatyaDev #VVGopalakrishna @kaalabhairava7 #KoratalaSiva @ArunachalaCOffl pic.twitter.com/QUtAbTPybP— Saregama South (@saregamasouth) April 11, 2024
Also Read: Lucky Baskhar: బ్యాంక్ ఉద్యోగిగా దుల్కర్ సల్మాన్.. ఆకట్టుకుంటున్న లక్కీ భాస్కర్ టీజర్