పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్ నవ్య. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్టేషన్ ఘన్పూర్ నుంచి రెబెల్‌గా పోటీ చేస్తానని చెబుతున్నారు. బీజేపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా అంటున్నారు. ఎమ్మెల్యే రాజయ్య బాగోతం బయటపెట్టకపోయినా…రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయేదేమో అన్నారు. రాజయ్యకు టికెట్ రాకపోవడానికి నేనేలా కారణం అవుతానంటూ ప్రశ్నిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి రాజయ్య పనిచేప్తానంటూ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ నవ్వ ఆర్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం.