నోరు విప్పని ప్రభుత్వ విప్.. రిపోర్టర్‌ను తోసేస్తూ వెళ్లిన వైనం
ప్రభుత్వ విప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆర్టీవి ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. బాల్క సుమన్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. అంతేకాదు ఆర్టీవీ రిపోర్టర్ ప్రశ్నిస్తుంటే అతన్ని తోసివేస్తే వెళ్లాడు. కాగా బాల్క సుమన్ కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Sai-Chand-Wife-Rajini-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-83-jpg.webp)