Records of Indian Cricket Team: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్స్ నమోదు అయ్యాయి. ఈ రికార్డ్స్‌లో శ్రీలంక పరమచెత్త పేరును మూటగట్టుకుంటే.. మన ప్లేయర్స్ మాత్రం టాప్ ప్లేస్‌లో నిలిచారు. ప్లేయర్స్ మాత్రమే కాదు.. మన దేశ టీమ్ పేరిట కూడా నయా రికార్డ్స్ నమోదు అయ్యాయి. మరి రికార్డ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
శ్రీలంక టీమ్ వన్డేల్లో చేసిన అత్యల్ప పరుగులు చేసిన మ్యాచ్‌లు..
👉 43 vs సౌతాఫ్రికా, పార్ల్, 2012
👉 50 vs ఇండియా, కొలంబో RPS, 2023
👉 55 vs ఇండియా, ముంబై WS, 02/11/2023*
👉 55 vs వెస్టిండీస్, షార్జా, 1986
👉 67 vs ఇంగ్లండ్, మాంచెస్టర్, 2014
👉 73 vs ఇండియా, త్రివేండ్రం, 2023
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙎𝙀𝙈𝙄𝙎! 🙌#TeamIndia 🇮🇳 becomes the first team to qualify for the #CWC23 semi-finals 👏👏#MenInBlue | #INDvSL pic.twitter.com/wUMk1wxSGX
— BCCI (@BCCI) November 2, 2023
వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికసార్లు 4 వికెట్లు తీసిన బౌలర్లు
👉 4 సార్లు – 2011లో షాహిద్ అఫ్రిది
👉 4 – 2019 లో మిచెల్ స్టార్క్
👉 3 – 2019 లో మహ్మద్ షమీ
👉 3 – 2023 లో ఆడమ్ జంపా*
👉 3 – 2023 లో మహ్మద్ షమీ*
వన్డేల్లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్లు..
👉 మహ్మద్ షమీ నాలుగు సార్లు
👉 జవగల్ శ్రీనాథ్ మూడుసార్లు
👉 హర్బజన్ సింగ్ మూడుసార్లు
ప్రపంచ కప్ వన్డేల్లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్లు..
👉 3 – మిచెల్ స్టార్క్
👉 3 – మహ్మద్ షమీ*
వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమ్ మొత్తం ఆడి అతి తక్కువ స్కోర్ చేసిన టీమ్స్..
👉 55 – భారత్ vs శ్రీలంక, వాంఖడే, 02/11/2020*
👉 58 – బంగ్లాదేశ్ vs వెస్ట్ ఇండీస్, మిర్పూర్, 2011
👉 74 – పాక్ vs ఇంగ్లండ్, అడిలైడ్, 1992
వన్డే చరిత్రలో రన్స్ పరంగా అతిపెద్ద విజయం సాధించిన జట్లు
👉 317 – ఇండియా vs శ్రీలంక, త్రివేండ్రం, 2023
👉 309 – ఆస్ట్రేలియా vs నెదర్లాండ్, ఢిల్లీ, 2023 (WC)
👉 304 – జింబాంబ్వే vs యూఏఈ, హరారే, 2023
👉 302 – ఇండియా vs శ్రీలంక, వాంఖడే, 02/11/2023*(WC)
👉 290 – న్యూజీలాండ్ vs ఐర్లాండ్, అబర్డీన్ 2008
👉 275 – ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తా, పెర్త్ 2015 (WC)
వన్డేల్లో ఇండియాపై అతి తక్కువ స్కోర్ చేసిన టీమ్స్..
👉 50, శ్రీలంక, కొలంబో RPS – 2023
👉 55, శ్రీలంక, ముంబై వాంఖడే స్టేడియం – 02/11/2023*
👉 58, బంగ్లాదేశ్, మిర్పూర్ – 2014
👉 65, జింబాంబ్వే, హరారే – 2005
👉 73, శ్రీలంక, త్రివేండ్రం – 2023
మహ్మద్ షమీ సరికొత్త రికార్డ్..
వన్డే క్రికెట్ చరిత్రలో మహ్మద్ షమీ ఒకటి కంటే ఎక్కువసార్లు వరుసగా మూడుసార్లు 4-ప్లస్ వికెట్లను సాధించిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. 2019 ప్రపంచ కప్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 4/40, 4/16, 5/69 తీసిన షమీ.. ఇప్పుడు 2023 ఇన్నింగ్స్‌లోనూ 4 ప్లస్ వికెట్లు సాధించాడు. ఈ లిస్ట్‌లో వకార్ యూనిస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. మొత్తం మూడుసార్లు 4 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 1990లో రెండుసార్లు, 1994లో ఒకసారి 4 ప్లస్ వికెట్లు పడగొట్టాడు.
Most wickets for #TeamIndia in Men’s ODI World Cups ✅
Joint-highest five-wicket hauls (3) in Men’s ODI World Cups ✅
A milestone-filled evening for @MdShami11 👏👏#CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/mJwtbOEyTM
— BCCI (@BCCI) November 2, 2023
ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
👉 45 – మహ్మద్ షమీ*
👉 44 – జహీర్ ఖాన్
👉 44 – జవగల్ శ్రీనాథ్
👉 33 – జస్ప్రీత్ బుమ్రా
👉 31 – అనిల్ కుంబ్లే
Yet another match-winning spell and yet another Player of the Match award! 🏆
Congratulations, Mohd. Shami 🙌#TeamIndia register a mammoth 302-run win 👏👏 #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/NJnX6EeP4h
— BCCI (@BCCI) November 2, 2023
Also Read:
కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు