AP TDP: ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థులు ఫిక్స్.. తేల్చేసిన చంద్రబాబు!
గుడివాడ సభ వేదిక మీద నుంచి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్దులను కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గుడివాడలో వెనిగండ్లరాము , మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గన్నవరంలో యార్లగడ్డను గెలిపించాలని చంద్రబాబు కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tdp-new-song-raa-kadali-raa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tdp-flags-jpg.webp)