Paruvu Trailer: హంతకులుగా మారిన ప్రేమికులు.. ఆసక్తికరంగా 'పరువు' ట్రైలర్..!
నటి నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'పరువు'. తాజాగా ఈ సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కులం, పరువు కారణంగా ఇద్దరు ప్రేమికులకు ఎదురైన సంఘటనలు, సమస్యల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగింది ఈ ట్రైలర్.
/rtv/media/media_library/vi/wpTm1daa_JA/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T170709.139.jpg)