Goud Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్ హీరోగా ‘గౌడ్ సాబ్’ మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నేడు పూజ కార్యక్రమాలతో మూవీని గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు సుకుమార్.. సినిమాకు క్లాప్ కొట్టి టైటిల్ ను రివీల్ చేశారు.
Also Read: CINEMA: ఉగాది రోజున సినీ పోస్టర్ల సందడి.. అదిరిపోయే అప్డేట్స్ ..!
Here’s the POWERFUL title poster of #ShreePaadaFilms PROD NO.1 titled as #GoudSaab 🎬
Launched by maverick director #Sukumar garu at Today’s Pooja Ceremony✨
⭐️ing #ViratRaj
Written & Directed by @GaneshMasterOff#Malleswari presents
Produced by: #SRKalyanamandapamRaju,… pic.twitter.com/oLDbLjgEWH— Ramesh Bala (@rameshlaus) April 10, 2024
Also Read: Venkatesh: ముచ్చటగా మూడోసారి.. వెంకీ మామతో రావిపూడి కొత్త ప్రాజెక్ట్ ..!