Sai Pallavi Sister’s Marriage:టాలీవుడ్ నటి సాయి పల్లవి ఇంట పెళ్లి వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఆమె సోదరి పూజ కన్నన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 5న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పూజ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. పూజ తన చిన్ననాటి స్నేహితుడు వినీత్ ను వివాహం చేసుకుంది. వీరికి ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం కాగా.. ఇటీవలే వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక చెల్లి పెళ్లి వేడుకల్లో చెల్లితో కలిసి సాయి పల్లవి డాన్స్ వేస్తూ సందడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
OMG…Sai Pallavi n her Sister Danced for Marati Song Apasara Aali 😭💃❤️🔥@Sai_Pallavi92#Saipallavi #PoojaKannan#SaiPallaviSisterWedding pic.twitter.com/xCYxct9oIX
— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 4, 2024
Happy married life Pooja Kannan & Vineeth…Wishing you both a wonderful n everlasting Love n togetherness 🤍✨❤️@Sai_Pallavi92 #SaiPallavi #SaiPallaviSisterWedding pic.twitter.com/03Lcdab2ts
— Sai pallavi (@SaiPallavi92s) September 5, 2024
Also Read: Tamannah : విజయ్ వర్మతో పెళ్లి … తమన్నా షాకింగ్ కామెంట్స్..! – Rtvlive.com