Petrol Price Today: గత పదిరోజులుగా వరుసగా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నాయి. ఈ ఉదయం (10.09.2024) 7:30 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో బెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 71.85 డాలర్లుగా ఉంది. WTI ముడి చమురు 68.67డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక పెట్రోలు, డీజిల్ ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి.
Petrol Price Today: ముడి చమురు ప్రధాన దిగుమతిదారుగా, భారతదేశం పెట్రోల్, డీజిల్ ధరలు భారత్, US డాలర్ మధ్య మారకం రేటు ద్వారా ప్రభావితమవుతాయి. పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ కూడా వాటి ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ ఇంధనాలకు డిమాండ్ పెరిగితే, అది అధిక ధరలకు దారితీయవచ్చు.
Petrol Price Today: పెట్రోలు – డీజిల్ ధర ముడి చమురును శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చుతో ప్రభావితం అవుతుంది. శుద్ధి ప్రక్రియ ఖరీదైనది అలాగే ఉపయోగించిన ముడి చమురు రకం, రిఫైనరీ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా శుద్ధి ఖర్చులు మారవచ్చు.
ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు, రవాణా ఛార్జీలు ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటాయి.
ఈరోజు అంటే 04.09.2024 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, డీజిల్ ధర రూ.87.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44, డీజిల్ ధర రూ.89.97గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర రూ.91.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.75, డీజిల్ ధర రూ.92.34గా ఉంది.
నోయిడా: లీటర్ పెట్రోల్ రూ. 94.83, డీజిల్ రూ. 87.96 గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ రూ. 95.19, డీజిల్ రూ. 88.05. బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ.102.86, డీజిల్ రూ.88.94. చండీగఢ్: లీటర్ పెట్రోల్ రూ.94.24, డీజిల్ లీటర్ రూ.82.40, హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65. జైపూర్: లీటర్ పెట్రోల్ రూ.104.88, డీజిల్ రూ.90.36. పాట్నా: లీటర్ పెట్రోల్ రూ.105.18, డీజిల్ రూ.92.04.