AP TDP News : పార్థసారధికి నూజివీడు టిక్కెట్ ఖరారు..!
పార్థసారధికి నూజివీడు టిక్కెట్ ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. ఫిబ్రవరిలో ఆయన టీడీపీలో చేరనున్నారు. 2019లో పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారధి. అటు పెనమలూరు టిక్కెట్ బోడెకు ఇవ్వడంపై ఇంకా క్లారిటీ రాలేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/parthasarathi-jpg.webp)