సినిమాJr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే! యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ముంబాయికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. By Durga Rao 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn